మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Dakshinamurthy stotram – శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 2

ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ || 1 ||

అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే |
మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదంతమ్ || 2 ||

విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్ |
నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్ || 3 ||

అపారకారుణ్యసుధాతరంగైరపాంగపాతైరవలోకయంతమ్ |
కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణామ్ || 4 ||

మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః |
ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాంతమపాకరోతు || 5 ||

కలాభిరిందోరివ కల్పితాంగం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ |
ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతమ్ || 6 ||

స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టమ్ |
అపస్మృతేరాహితపాదమంగే ప్రణౌమి దేవం ప్రణిధానవంతమ్ || 7 ||

తత్త్వార్థమంతేవసతామృషీణాం యువాపి యః సన్నుపదేష్టుమీష్టే |
ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసమ్ || 8 ||

ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః |
స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు || 9 ||

ఆలేపవంతం మదనాంగభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవంతమ్ |
ఆలోకయే కంచన దేశికేంద్రమజ్ఞానవారాకరబాడబాగ్నిమ్ || 10 ||

చారుస్థితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్ |
ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదమ్ || 11 ||

ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః |
తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాంత్యై || 12 ||

కాంత్యా నిందితకుందకందలవపుర్న్యగ్రోధమూలే వస-
న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః |
మోహధ్వాంతవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా || 13 ||

అగౌరగాత్రైరలలాటనేత్రైరశాంతవేషైరభుజంగభూషైః |
అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః || 14 ||

దైవతాని కతి సంతి చావనౌ నైవ తాని మనసో మతాని మే |
దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్ || 15 ||

ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే |
జగదింద్రజాలరచనాపటీయసే మహసే నమోఽస్తు వటమూలవాసినే || 16 ||

వ్యాలంబినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ |
పశ్యల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్ || 17 ||

ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి |
యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచంద్రకాంతః || 18 ||

యస్తే ప్రసన్నామనుసందధానో మూర్తిం ముదా ముగ్ధశశాంకమౌళేః |
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామంతే చ వేదాంతమహారహస్యమ్ || 19 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.